some times parents are criminals

               కొన్ని సార్లు పేరెంట్స్ క్రిమినల్స్

పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్ అని ఎందుకు అన్నాను  అంటే కొన్ని సార్లు వాళ్ళు చేసేది నమ్మేదె నిజం అని అనుకుంటారు కాబట్టి మనం వాళ్ళ మాటలు విన్నాం అనుకో లైఫ్ లో చాలా బాధ పడాల్సి వస్తుంది అని మనకు తరువాత తెలుస్తుంది వాళ్ళ ఉద్దేశం లో అది తప్పుకాదు కానీ అది మనకు నచ్చకపోవచ్చు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దాన్ని మనం ఆ టైమ్ లో ఆక్సెప్ట్ చేయవచ్చు తరువాత మనం వాళ్ళు తీసుకున్న డెసిషన్ తప్పు అని వాళ్ళకి తరువాత తెలిసిన వాళ్ళు చేయబట్టి మనం బాధ పడుతున్నాం అని తెలిసిన వాళ్ళు ఏం చేయలేరు

కొన్నిసార్లు తల్లిదండ్రులు నేరస్థులుగా మారుతారు

మన సమాజంలో తల్లిదండ్రులు అంటే దేవుళ్లు అనే భావన చాలా బలంగా ఉంటుంది. వాళ్లు మనకు జన్మనిస్తారు, పెంచుతారు, రక్షిస్తారు, భవిష్యత్తు బాగుండాలని కలలు కంటారు. కానీ నిజ జీవితంలో ప్రతిసారీ ఇది వాస్తవం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల జీవితానికి నష్టం చేసేలా ప్రవర్తిస్తారు. ఇది విని ఆశ్చర్యంగా అనిపించవచ్చు అనే వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయలేం.

పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

ఎందుకంటే కరిగిపోయేది ఎఫెక్ట్ అయ్యేది మన జీవితం కాబట్టి మనం చాలా జాగ్రత్త గా ఉండాలి వాళ్ళతో కాదు వాళ్ళ ఆలోచనాలతో మరియు వాళ్ళ బుర్రలతో

తల్లిదండ్రుల నిర్ణయాలు ఎప్పుడూ సరిగా ఉండవు

ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల కోసం మంచిదే కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు వారు తీసుకునే నిర్ణయాలు, పిల్లల భావాలను పట్టించుకోకుండా, సమాజపు భయంతో లేదా సంప్రదాయాల పేరుతో తీసుకుంటారు.

  • బలవంతపు వివాహాలు : ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయిలను వారి ఇష్టం లేకుండా పెళ్లి పెడుతున్నారు. ఇది ఒక రకంగా వారి స్వేచ్ఛను హరించడం, నేరం కిందికే వస్తుంది.

  • చైల్డ్ మ్యారేజ్: చిన్న వయసులో అమ్మాయిలను పెళ్లి చేయించడం చట్ట విరుద్ధం అయినా కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ జరుగుతుంది.

  • మానసిక/శారీరక హింస: కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి, తిడ్లు, కొట్టడం, చదువులో మార్కుల కోసం హింస వంటివి చేస్తారు. ఇవి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

  • ఆర్థిక దోపిడి: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే పనికి పంపించి డబ్బు సంపాదన కోసం వాడుకుంటారు. ఇది చైల్డ్ లేబర్ కిందకి వస్తుంది.

పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

 

మన పెళ్లి విషయం అనుకోండి :


చిన్నప్పటి నుంచి మనకి తినిపిస్తారు,నడిపిస్తారు,అన్నీ చేస్తారు మనం పెద్ద అయ్యాక మాత్రం మనం తిరిగిన ఫ్రెండ్స్ కావచ్చు తిరిగిన క్త్లెమేట్ అవ్వొచ్చు మనల్ని ఇన్‌స్పైర్ చేసే ఏదైనా అవ్వొచ్చు ఇప్పుడు సోషల్ మీడియా అయిన అవ్వొచ్చు మన బ్రైన్ రోజు కొ కొత్త విషయాల్ని నేర్చుకుంటూ దెయ్యం లా తయారవుతుంది వాళ్ళు చెప్పిన విషయాలు మనకి నచ్చవ్ ఎందుకంటే మనకి ఒక డెసిషన్ తీసుకునే పవర్ ఉంటుంది మన బ్రైన్ లో ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు మన ఆలోచనలతో తీసుకునే పనులు మనకి నష్టం తెచ్చిపెట్టిన మనం దాన్ని ఒప్పుకుంటాం ఎందుకంటె అది మన ఆలోచన కాబట్టి అది తప్పు రైట్ అనే ఆలోచన కూడా ఉండదు మనకి కాబట్టి మొత్తానికి మనకి ఉన్న ముఖ్యమైన విధానం ఇదే.

అందుకే మనకి ఎవ్వరూ ఏం చెప్పిన కొన్నిసార్లు నమ్మాలి అనిపించదు మనం దీన్ని విశ్లేషణ గా ఆలోచిస్తే అదే నిజం అదే చేయాలి కూడా ఎందుకంటే మనం ఒకటి గట్టిగా నమ్మితే అది చేసేవరకి మనకి నిద్ర పట్టదు అది మన ఆలోచనకి మనకి మనం ఇచ్చే నమ్మకం

ఇక పెళ్లి విషయానికొస్తే ఒక అమ్మాయి పేరెంట్స్ చాలా కుటుంబ సర్వే చేసి ఆమెకి ఒక మంచి పెళ్లి సంబందం తీసుకొస్తారు ఎందుకంటే మనల్ని చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళకి మనకి ఏం ఇష్టమో తెలియదా

అప్పుడు కచ్చితంగా అమ్మాయి ఒకరిని ప్రేమించి ఉంటుంది కానీ ఆ విషయం చెప్పలేకపోతది (కానీ ఒక అమ్మాయి చేసే తప్పు అదే) ముందు చెప్పారు అప్పుడు ఒక సందేహం లో పడిపోతారు చెప్పాలా వద్ద చెప్తే ఏం అవుద్దో అని ఎందుకంటే అమ్మాయిలు బయపడతారు గొడవలంటే కానీ తీర టైమ్ కి వాడితో లేచిపోతారు కానీ ఈ మద్య కాలం లో మాత్రం వదిలేసి  సెక్యూరిటీ ఎక్కువ గా చూసుకుంటున్నారు డబ్బు కోసం అది కూడా కొంత మట్టుకు ఒకే కాని ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ తో అన్నాను గా

తల్లిదండ్రుల మానసిక స్థితి పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

ఎందుకు ఇలా జరుగుతుంది?

  • సమాజం “ఏం అంటుంది?” అనే భయం.

  • సంప్రదాయాల పేరుతో కట్టుబాట్లు.

  • అవగాహన లేకపోవడం.

  • కొంతమంది తల్లిదండ్రులు స్వార్థం కోసం కూడా పిల్లల జీవితాలను ఉపయోగించుకోవడం.

ప్రేమ పెళ్ళిళ్ళు పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేస్తారు తరువాత అంతా ఒక బానే నడుస్తుంది ఒకే అలాగే ఒక అమ్మాయి కి లేచిపోతే ప్రేమ వివాహం అవుతుంది లవ్ మ్యారేజ్ లో చూసుకుంటే ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు బాగుంది అన్నీ కుదిరితే ఒక ఒకవేళ కుదరకపోతే ఒకవేళ లేచిపోయి వెళ్ళిన జంట కి జాబ్ లేకున్నా,ఏం పని రాకున్న ,అసలు వాళ్ళు ఏం చదువుకోపోయిన వాళ్ళకి కుదరదు కొన్ని సార్లు ఇవన్నీ కుదిరిన ఒకరంటే ఒకరికి అర్దం చేసుకునే తత్వం లేకున్నా మనస్సు లేకున్నా అహంకారం లాంటి కారణాలు ఉన్న ఆ రిలేషన్స్ ఎక్కవ రోజులు ఉండవు

ఆ టైమ్ లో ఆ అమ్మాయికి మొదట అమ్మాయికి గుర్తొచ్చేది వాళ్ళ అమ్మ నాన్నలే పరిస్థితులు బాలేక ఆమె మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందే అనుకో అప్పుడు వల్ల అమ్మ నాన్న అంటారు

కొందరు ఇంటికి రానివ్వరు కానీ చాలా మంది పేరెంట్స్ పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి ఇంట్లోకి రానిచ్చి

మేము ముందే చెప్పాం కదా ఎందుకు మా మాట వినకుండా వెళ్ళి పోయి మా పరువు తీసావు అంటారు మరి ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్లు మళ్ళీ పెళ్లి చేస్తారు  

ప్రేమ వివాహం పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

పేరెంట్స్ చేసే పెళ్ళిళ్ళు పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

ఒక మంచి సంబందం చూసి పెళ్లి చేస్తారు చేశాక కొన్ని రోజులు బానే ఉంటుంది అప్పుడు ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలిసాక కొన్ని సార్లు కామన్ గొడవలు జరుగుతాయి,కొన్ని సార్లు మాత్రం  అక్రమ సంబంధాలు ఉంటాయి

అప్పుడు చాలా అంటే చాలా గొడవలు జరుగుతాయి అసలు మన బెడ్ రూమ్ లో జరిగే గోడవలో మనల్ని కాపాడే ఇంకో మనిషే ఉండదు ఈ ప్రపంచం లో అందుకే మన డెసిషన్ మనమే తీసుకుంటే కనీసం మనం అవతలి వ్యక్తి తో వాదించే ఫ్రీడం అయిన ఉంటది కొందరు పరువు మనుషులు మాత్రం బార్యకి భర్తకి ఎన్ని అక్రమ సంబందాలు ఉన్న ఏం విడిపోరు ఎందుకంటే సమాజం కోసం.

చాలా మంది మాత్రం విడిపోడానికి రెడీ అవుతారు ఇంకా వివరంగా మాట్లాడితే

భర్త బార్య ని కొడితే బార్య తన పుట్టింటికి వెళ్ళి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో తెలుసా ఏం కాదు అలాంటివి కామన్ జరుగుతూనే ఉంటాయి ఊర్చుకోవాలి అని అలా చెప్పేది పరువుకోసం అవ్వొచ్చు లేదా ఇంకో పెళ్లి చేయాలంటే స్తోమత కోసం అయిన అవ్వొచ్చు

బ్రేకప్ పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

పేటెంట్స్ కి ఇష్టం ఉన్న సంబందం అయితే ఒకలాగా ఇష్టం లేదంటే ఒకలాగా మాట్లాడతారు

పెళ్లి అనేది పేరెంట్స్ కి ఇష్టం ఉంటే ఒకలాగా మాట్లాడతారు ఇష్టం లేదంటే ఒకలాగా మాట్లాడతారు

పెళ్లి అయ్యాక పేరెంట్స్ ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీల్ అవుతారు ఇదే నిజం కాబట్టి ఈ ఒక్క విషయం లో మాత్రం పేరెంట్స్ క్రిమినల్స్ 

 

హ్యాపీ పేరెంట్స్ డే తో మీ పేరెంట్స్ ని ఎప్పుడు ఆహ్వానించండి 

కానీ కొన్ని సార్లు మనం ఏం చేసిన కర్మానుసారం ఏం జరగాలో అదే జరుగుతుంది కాబట్టి మన చేతిలో ఉన్న కొంతైనా మనము మార్చుకుందాం అని నా ఉద్దేశం 

అవసరం లేకున్నా కొందరికోసం

చట్టపరమైన రక్షణలు

భారతదేశంలో పిల్లల హక్కులను కాపాడేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి.

  •  18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయించడం చట్ట విరుద్ధం.

  •  పిల్లలపై లైంగిక వేధింపులకు కఠినమైన శిక్షలు ఉంటాయి.

  •  పిల్లలతో బలవంతపు పని చేయించడం నేరం.

పరిష్కరించే పనులు

తల్లి తండ్రులకి సరైన అవగాహన ఉండాలి అవగాహన కల్పించాలి

పిల్లలకు వాళ్ళ హక్కులను వాళ్ళకి తెలిసేలా చేయాలి ఎందుకంటే రాజ్యాంగం అలాంటి హక్కులను మనకి కల్పించింది

సమాజం మారాలి “ఎవరేమంటారు” అనే భావన కంటే పిల్లల ఆనందం ముఖ్యం.

చట్టం కఠినంగా ఉండాలి నేరం చేసిన తల్లిదండ్రులు అయినా శిక్షించబడాలి.

పరిశీలన చేయాలి స్కూల్స్, సోషల్ వర్కర్స్ పిల్లల పరిస్థితులను గమనించాలి.

ముగింపు పేరెంట్స్ ఆర్ క్రిమినల్స్

తల్లిదండ్రులు అంటే మనకు దైవం లాంటి వారు అనడంలో తప్పు లేదు. కానీ దైవం కూడా తప్పు చేస్తే మనం ఆ తప్పును చూపించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా నేరస్థులుగా మారుతారు అనే వాస్తవాన్ని గుర్తించి, సమాజం దాన్ని సరిచేయాలి. పిల్లల భవిష్యత్తు సంతోషంగా ఉండేలా అందరం కృషి చేయాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు

1. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఏమి చేయాలి?
 జ:ముందుగా విశ్వసనీయమైన వ్యక్తికి చెప్పాలి – టీచర్, బంధువు లేదా పోలీస్.

2. బలవంతపు వివాహం జరిగితే ఏమి చేయాలి?
 జ: వెంటనే 1098  లేదా పోలీస్ కి సమాచారం ఇవ్వాలి.

3. చైల్డ్ లేబర్ చట్టవిరుద్ధమా?
 జ: అవును, పిల్లలతో బలవంతంగా పని చేయించడం నేరం.

4. పిల్లలపై మానసిక ఒత్తిడి కూడా నేరమా?
 జ: అవును, ఇది చైల్డ్ అబ్యూస్ కిందికి వస్తుంది.

5. తల్లిదండ్రులు శిక్షించబడతారా?
 జ: అవును, చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదు.

అన్నింటికీ మించి అన్నీ సార్లు మనం అనుకున్నవి కరెక్ట్ కావు కాబట్టి ఏదైనా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అప్పుడే మనకు ఒక మంచి జీవితం దొరుకుతుంది కాబట్టి పేరెంట్స్ వద్దు అన్నది మనము చేయవద్దు మనం చేసేది వల్ల సలహాలు అప్పయాఉదప్పుడు మనకి పనికోస్తాయి కాబట్టి దేన్ని ఒక ఆలోచన లేకుండా చేయడం అంత మంచిది కాదు 

బ్లాగ్ చదివినందుకు దాన్యవాదములు మీ లియానో అజిత్ 

2 thoughts on “some times parents are criminals”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *