పెళ్లి తరువాత ప్రేమికుడు పార్ట్-2
నొవెల్స్ యంగ్ అడల్ట్ పార్ట్ 2 మీరు గనక పెళ్లి తరువాత ప్రేమికుడు పార్ట్ 1 చదవకపోతే ముందు అది చదవండి ప్రియ మరియు అశోక్ ప్రేమ ఎలాంటిది ఐనకాని ప్రియ రాజు తో ఎలా ప్రేమ లో పడింది అనేది
పెళ్లి తరువాత ప్రేమికుడు పార్ట్-1
మీరు ఈ కధ ని ఇంగ్షీషు లో చదవాలి అనుకుంటే ఇంగ్షీషు లోకి కన్వర్ట్ చేసుకొని చదవండి
ఇక కథలోకి వెళ్తే
ప్రియ వాళ్ళ పాప పెరిగి 5 సంవత్సరాలు అయింది చూసి మాట్లాడే వయస్సు
ప్రియ మరియు రాజు తరచూ కలుస్తుండే వాళ్ళు ప్రియ ఎంత రాజు ప్రేమకి భానిస అయింది అంటే తన పాపని తన అశోక్ ని మర్చిపోయింది
రాజు ప్రేమ లో మునిగి పోయింది

అశోక్ రోజు ఆఫీసు నుండి రాత్రి 8:00 వస్తాడు కొన్ని సార్లు ఎప్పుడు వస్తాడో తెలీదు అయితే ఒక రోజు ప్రియ రాజు ని కలిసి సాయంత్రం 5 :00 ఇంటికి వస్తుంది అప్పటికి స్కూల్ నుండి పాప ఇంటికి వచ్చి ఉంటుంది అప్పుడు ప్రియ ఇంట్లో కి వెళ్ళి పాపని ఎత్తుకొని ఈరోజు స్కూల్ లో ఏం చెప్పారు అంటుంది అంతలోనే అశోక్ ఎక్కడికి వెళ్లావ్ అంటాడు ప్రియ అంటుంది హాస్పిటల్ కి మా చుట్టాలు ఒకరికి ఆరోగ్యం బాగా లేదు అని చెప్పగా అక్కడికే వెళ్ళి వస్తున్న అని
పాప అంటుంది మరి బైక్ మీద ఎవరు దించారు అంటుంది?
మా చూట్టాల అబ్బాయి అన్నయ్య అవుతాడు అంటుంది ప్రియ
అశోక్ కి ఏం అనుమానం రాదు ఎందుకంటే ప్రియ ని బాగా నమ్ముతున్నాడు కాబట్టి అప్పుడు అశోక్ అంటాడు పాప స్కూల్ నుంచి వస్తుంది అని నీకు తెలుసు కదా ఎందుకు అలా లేట్ చేస్తావ్ అంటాడు సరే అంటుంది ప్రియ
కానీ ప్రియ కి మాత్రం రాజు గురించి ఆలోచనలు వాళ్ళు కలిసినప్పుడు ఏం చేస్తారా అని ఆలోచిస్తూ ఉండేది
అదే రోజు అర్ధ రాత్రి రాజు కి ప్రియ కాల్ చేస్తుంది రాజు వీడియొ కాల్ చేస్తాడు అప్పుడు ఇద్దరు వీడియొ కాల్ మాట్లాడుతుంటే అశోక్ కి మెళుకువ వచ్చి ఏంటి ఈ టైమ్ లో కాల్ ఎవరు అంటాడు
ప్రియ అంటుంది హాస్పిటల్ నుంచి మా కజిన్ బ్రదర్ కాల్ చేశాడు హెల్త్ క్రిటికల్ ఉందట అంటుంది ప్రియ అప్పుడు అశోక్ అంటాడు ఒక నువ్ బయటికి వెళ్ళి మాట్లాడు నేను నిద్ర పోవాలి పొద్దున ఆఫీసు వెళ్ళాలి అంటాడు అప్పుడు ప్రియకి పట్టరాని ఆనందం ప్రియ బయటికి వెళ్ళి రాజు తో చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది
కానీ ఒక పెళ్లి అయిన అమ్మాయి ఎలా చేయడం మళ్ళీ భర్త ని మోసం చేయడం తప్పు కానీ ప్రియ కి మాత్రం రాజు నే కావాలి ఎందుకంటే రాజు అంతా ప్రేమ చూపిస్తాడు ఆ ప్రేమకి ప్రియ లొంగిపోతది
ఇలాంటి కథలు మనం బయట చాలా వింటాం కానీ జరిగే కథని వింటుంటే మాత్రం అశోక్ గుర్తొస్తే బాధ అనిపిస్తది కదా
ఒకరోజు పొద్దున్నే అశోక్ ఆఫీసు కి వెళతాడు అప్పుడు ప్రియ పాపని స్కూల్ కి పంపిస్తుంది
అశోక్ వెళ్లేటప్పుడు ప్రియ తో అంటాడు ప్రియ రావడానికి లేట్ అవ్వొచ్చు నువ్వు ఏం కంగారు పడకు నేను వచ్చేస్తా నైట్ 10:00 లోపు నువ్వు తినేసి పడుకో ఏసి రిపేర్ ఉంది అతను వస్తాడు రిపేర్ అంటాడు ప్రియ కూడా సరే అంటుంది
ఎలాగూ ఇంట్లో ఎవ్వరూ లేరని రాజు ని ఇంటికి పిలుస్తుంది ప్రియ
ప్రియ వాళ్ళ ఇంట్లో బెడ్ రూమ్ లో ప్రియ మరియు రాజు చాలా బాగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు ఒకరికి ఒకరు చాలా సంతోషంగా హత్తుకొని ఒకరి శరీరాన్ని ఒకరికి అర్పిస్తూ ఒక రతి సంయోగం లో ఎంత చేయాలో అంతకన్న ఎక్కేవే చేస్తారు కానీ వాళ్ళ కలాయిక లో అంత ఆనందం ఎప్పుడు పొందలేదు
అంత ఆనందం పొందేసరికి వాళ్ళకి తెలియకుండానే కామం మత్తులో అలాగే నిద్రపోతారు
మద్యానం 12:00 నుంచి కాలింగ్ బెల్ మొగుతూనే ఉంటుంది కానీ ప్రియకి బెడ్ రూమ్ లో ఉండే సరికి అర్దం కాదు ఏసి రేపేర్ చేసే అతను వెళ్ళి వెళ్ళిపోతాడు
అశోక్ ఆఫీసు లో మద్యానం పవర్ పోయి ఉక్కపోస్తూ ఉంటుంది అశోక్ కి సడన్ గా గుర్తొస్తుంది ఇంట్లో కూడా ఏసి రేపేర్ ఉంది కదా అని
అశోక్ ఏసి రేపేర్ అతనికి కాల్ చేసి అడుగుతాడు ఏమైంది ఏసి రేపేర్ అయ్యిందా అని
ఏసి రేపాయిర్ చేసే అతను చెప్తాడు సర్ నేను వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను కానీ మేడమ్ డోర్ తీయలేదూ అని
అశోక్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా చాలా సార్లు వస్తా అని రాడు
అశోక్ అంటాడు నువ్ పని చేయమంటే నాటకాలు చేస్తున్నావ్ మళ్ళీ మేడమ్ దూర తీయలేదు అంటున్నావ్ అప్పుడు నాకు కాల్ చేయాలి గా అంటాడు
సర్ మీకు నేను కాల్ చేశా మీరు తీయలేదు మిస్డ్ కాల్స్ చెక్ చేసుకోండి అంటాడు
అశోక్ మిస్డ్ కాల్స్ చెక్ చేసుకుంటే మిస్డ్ కాల్స్ ఉంటాయి
అప్పుడు అశోక్ ఏసి రేపేర్ అతన్ని మళ్ళీ రమ్మంటాడు కానీ అతను నేను రాను సర్ మీరు వెళ్ళి వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏంటో చెప్తా లేకపోతే రేపటి వరకు ఆగండి అంటాడు
అశోక్ చేసేది ఏం లేక ఇంటికి వెళతాడు అప్పుడు డోర్ బెల్ కొడతాడు మూడు సార్లు అయిన ప్రియ డోర్ తీయదు ప్రియకి కాల్ చేస్తాడు ఒక 10 టైమ్స్ కాల్ చేసే సరికి ప్రియకి మెళుకువ వచ్చి చూస్తే రాజు ప్రియ హత్తుకొని పడుకొని ఉంటారు
అశోక్ పేరు ప్రియ మొబైలు లో చూసే సరికి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది వెంటనే ప్రియ లేచి బట్టలు వేసుకొని రాజు ని లేపి బట్టలు వేసుకొని ఇంటికి వెల్లమంటుంది రాజు సరే అంటాడు కానీ ఇంటి కాలింగ్ బెల్ మొగుతూ ఉంటుంది
ప్రియ అంటుంది రాజు తో రాజు నువ్వు కాబోర్డ్ లో ఉండు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు ఏసి రిపేర్ అతను కావొచ్చు నేను వెళ్ళి చూస్తా అని డ్రెస్ సారి చేసుకొని మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే అశోక్ ఉంటాడు
ప్రియ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది
అశోక్ అంటాడు ఏంటి ప్రియ ఏసి అతను వస్తాడు అని చెప్పగా వాడు కాలింగ్ బెల్ కొడితే తీయలేదంట ఏం చేస్తున్నావ్ అంటాడు
ప్రియ అంటుంది నాకు నిద్ర పట్టేసింది బెడ్ రూమ్ లో ఉన్న కాలింగ్ బెల్ సౌండ్ వినిపించలేదు అంటుంది
అశోక్ డైరెక్ట్ గా బెడ్ రూమ్ కి వెళ్తాడు అప్పుడు రాజు కాబోర్డ్ లో ఉంటాడు అది పాత మోడల్ కాబోర్డ్ దానికి చిన్న గ్యాప్ ఉంటది
అందులో నుంచి రాజు తన కళ్ళు మాత్రమే కనబడేలా ఒక సందు ఉంటది అందులో నుంచి రాజు బయట ఏం జరుగుతుందొ మొత్తం చూస్తూ ఉంటాడు
అంటే ఆ రూమ్ లో మొత్తం ముగ్గురు ఉన్నారు
కొన్ని సార్లు మనిషి కి చచ్చిపోయే బయం ఉన్నప్పుడు చంపడానికి కూడా వెనకాడడు నొవెల్స్ యంగ్ అడల్ట్ పార్ట్ 2
రాజు కాబోర్డ్ లోనే ఉన్నాడు కానీ ఆ చీకట్లోనే తన నడుము దగ్గర ఒక పదునైన కత్తి ఉంటుంది అది తీసి రాజు చేతి లో పట్టుకుంటాడు
ఎందుకంటే ప్రియ అంటే రాజు కి ప్రాణం ఒకవేళ దొరికిపోతే మాత్రం అశోక్ ని చంపడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు
అశోక్ ఏసి రేపేర్ అతను చెప్పినట్టు ఏసి పోటో తీసి ఏసి రేపేర్ చేసే అతనికి వాట్సాప్ లో పెడతాడు
అతను చూసి అశోక్ కి కాల్ చేసి సర్ మీ ఏసి వెనక సైడ్ వాల్ మొత్తం నిమ్ము వచ్చింది గోడ కరాబయింది
మీరు ఏసి రేపేర్ చేశాక ఏసి ని వేరే ప్లేస్ లోకి మార్చాలి
నేను ఇప్పుడు బిజీ ఉన్న నాకు మీ రూమ్ మొత్తం వీడియొ తీసి పెట్టండి ఎక్కడ పెట్టాలో చెప్తా అంటాడు
అశోక్ రూమ్ మొత్తం వీడియో తీసి ఏసి రేపేర్ చేసే అతనికి పెడతాడు
ఏసి రేపేర్ చేసే అతను చూసి మళ్ళీ కాల్ చేసి సర్ కాబోర్డ్ పైన పెట్టండి ఆ ప్లేస్ లో అయితే ప్రాబ్లం ఉండదు కాబోర్డ్ అక్కడి నుంచి జరపండి అని కాల్ కట్ చేస్తాడు
అశోక్ కాబోర్డ్ జరపడానికి వెళతాడు కానీ అది జరగదు
కాబోర్డ్ జరపడానికి ప్రియ ని హెల్ప్ చేయమంటాడు ప్రియ,అశోక్ ఇద్దరు కలిసి కబోర్డ్ జరిపినా జరగదు
అశోక్ అంటాడు ఇందులో ఏం ఉంది ఇంత బరువు వుంది తీసేద్దాం అంటాడు
నువ్వు వెళ్ళు నేను తీస్తా అంటుంది ప్రియ కానీ అశోక్ నేను తీస్తా నువ్వు ఒక సంచి తీసుకురా అంటాడు ప్రియకి కాళ్ళు చేతులు ఆడవు
అశోక్ కాబోర్డ్ తీయడానికి అశోక్ చేయి కాబోర్డ్ గడె మీద పెడతాడు
నక్క లా నొవెల్స్ యంగ్ అడల్ట్ పార్ట్ 2
లోపల రాజు కి ఒల్లంత చెమటలు రాజు ఏదైతే అది అయింది అని అశోక్ ని కత్తి తో చంపడానికి ఒక నక్క లా కాపు కాసుకొని చూస్తున్నాడు ప్రియ కి మాత్రం ఏం చేయాలో తోచట్లే జీవితం లో మొదటి సారి తన గుండె శబ్దం తనకి వినిపించడం
అశోక్ కాబోర్డ్ గడె కిందకి అనగానే అశోక్ కి ఆఫీసు నుంచి తన బాస్ కాల్ చేస్తాడు
బాస్ అంటాడు అశోక్ నువ్వు తొందరగా ఆఫీసు రావాలి అని అశోక్ వెంటనే వెళ్ళిపోతాడు బెడ్రూమ్ నుంచి అంతే
ప్రియ రాజు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు
మిగతాది పార్ట్ 3 లో చెప్తా స్టోరీ విడిది ఎక్కువైంది
కథ చదివిందుకు ధన్యవాదాలు మీ లియానో అజిత్



Some genuinely fantastic articles on this website, thanks for contribution. “Gratitude is merely the secret hope of further favors.” by La Rochefoucauld.