novels young adults

పెళ్లి తరువాత ప్రేమికుడు పార్ట్-1

నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1 మనం చాలా కథలు చదువుతాం కానీ దాని ముగింపు లో అది నిజం అని తెలిసే సరికి ఆచ్చర్య పోతాం

ఇది అలాంటి ఒక కథ

ప్రేమ భాషలు – భాగం 1

ప్రేమ భాషలు – భాగం 2

కొత్తగా పెళ్లి  అయిన ఒక యువ జంట వాళ్ళు ఒకరిని ఒకరు బాగా అర్దం చేసుకొని చాలా బాగా జీవనం గడుపుతూ ఉంటారు

వాళ్ళ కి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ కొన్ని రోజులు అయ్యాక విది వాళ్ళతో కొన్ని పనులు చేయిస్తుంది

నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1

ప్రియ అశోక్ ప్రేమ

అమ్మాయి పేరు ప్రియ మరియు అబ్బాయి పేరు అశోక్

అయితే ఇక కథలోకి వెళ్దాం వాళ్ళకి ఒక స్వంత ఇల్లు ఉంటుంది అశోక్ కి చాలా మంచి ఉద్యోగం మరియు అశోక్ కి

చాలా మంచి వరకట్నం కూడా ఇస్తారు

మంచి ఆనందం అయిన జీవితం పిల్లలు ఇంకా పుట్టలేదు పెళ్లి అయ్యాక కూడా ఒక పెళ్లి కానీ ప్రేమికుల లా వాళ్ళు మంచి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాళ్లు అయితే ఒక రోజు

ప్రియ అంటే అశోక్ కి ప్రాణం ప్రియ ఏం అడిగిన అశోక్ వెంటనే తెచ్చి ఇస్తాడు అయితే ప్రియ ఒక రోజు అంటుంది. అశోక్ నువ్వు రోజు ఆఫీసు కి వెళ్ళి వచ్చే సరికి నాకు ఇంట్లో బోర్ కొడుతుంది ఇంట్లో ఏం చేయాలి మనకి పిల్లలు కూడా లేరు ఆడుకోడానికి అంటుంది

అయితే ఏం చేయాలి? అంటాడు అశోక్

నాకు ఒక మొబైలు కొనివ్వు అప్పుడు మా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటా రీల్స్ చూస్తా అప్పుడు నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది  అంటుంది అప్పుడు అశోక్ కూడా నిజమే కదా ఎన్ని రోజులు ఒక్కతే ఉంటది అని అశోక్ అంటాడు ని బర్త్ డే కి కొని తెస్తా అంటాడు అప్పుడు ప్రియ హ్యాపీ గా ఫీల్ అయి అశోక్ కి చెంప మీద ఒక ముద్దు పెడుతుంది ఇవన్నీ రోజు జరిగేవే కానీ ఆ రోజు మాత్రం చాలా ప్రేమగా ఉంటుంది

బర్త్ డె రోజు ప్రియ లేవకుండానే ఉండగా ప్రియ కి అర్ధ రాత్రి 12:00 కి తను అదిగినట్టుగానే మొబైలు కొని తన కళ్ళముందు పెట్టి హ్యాపీ బర్త్ డె మీ స్వీట్ హార్ట్ అంటాడు అశోక్ అప్పుడు ప్రియ లేచి కళ్ళు తుడుచుకొని అశోక్ ని గట్టిగా హద్దుకొని థాంక్స్ యు బంగారం అని మొబైలు ఓపెన్ చేసి ఆన్ చేస్తుంది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది

పొద్దున లేచి గుడికి వెళ్ళి నైట్ బర్త్ డే  పార్టీ కి అన్నీ కొంటారు నైట్ బర్త్ డే అవుతుంది అప్పుడు పోటో గ్రాఫర్ ని పిలుస్తారు కానీ తన కి కాల్ కలవదు అప్పుడు ప్రియ అంటుంది నా కొత్త మొబైలు లో పోటోస్ తీద్దాం మన మెమోరీ గా అంటుంది ఒక అనవసరంగా వాడికి డబ్బులు ఎందుకని అనుకుంటాడు అశోక్

బర్త్ డే పార్టీ లో చాలా పోటోస్ తీసుకుంటారు బర్త్ డే చాలా బాగా జరుగుతుంది అంతా బాగానే ఉంటుంది

ఒక రోజు ప్రియ ఇన్ స్టాగ్రామ్  లో రీల్స్ చూస్తుండగా కొన్ని అమ్మాయిల రోజు చేసే పనులు రీల్స్ లో పెడతారు డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అని చెప్తారు  అది ప్రియ చూసి ఎది నిజం అయితే నేను కూడా ఇంట్లో ఉంది రీల్స్ చేసి డబ్బులు సంపాదిస్తా అని అశోక్ కి కూడా చెప్తుంది

ఇదో పిచ్చిది అనుకుంటాడు అశోక్

మరుసటి రోజు అశోక్ పుట్టిన రోజు ప్రియ కూడా అశోక్ కి రాత్రి 12:00 కి లేచి హ్యాపీ బర్త్ డే అని చెప్పి వీడియొ తీస్తుంది పొద్దున నుంచి నైట్ బర్త్ డే పార్టీ అయ్యేవరకి అన్నీ వీడియోస్ తీసి అప్లోడు చేస్తుంది

ప్రియ కి సోషల్ మీడియా లో చాలా రీచ్ వస్తుంది అయితే ప్రియ కి కామెంట్స్ చదివే అలవాటు ఉంది అలా ఒక రోజు బ్యాడ్ కామెంట్స్ చదివి ఏడుస్తూ ఉంటుంది

అశోక్ వచ్చి ప్రియ ని ఓదారుస్తాడు ఎలాంటివి చాలా కామన్ ఎందుకంటే అందరికీ మనం కాల్ చేసి ఆడగలేము కాబట్టి అవన్నీ పట్టించుకోకు అంటాడు ప్రియ చాలా కామన్ గా తీసుకొని మళ్ళీ వాళ్ళ పెళ్లి రోజు వీడియొ లు ఇంట్లో ఏం జరిగిన వీడియోస్ అప్లోడు చేసేది సోషల్ మీడియా లో

ప్రియ కి బ్యాడ్ కామెంట్స్ తగ్గి మంచి కామెంట్స్ రావడం మొదలయ్యాయి

ఒక రోజు కామెంట్స్ లో రాజు అని ఒక అబ్బాయి కామెంట్ పెడతాడు ని వీడియో లు ఘాట్ చేయడం నీకు రావట్లే అని ప్రియ ఏం పట్టించుకోలే మళ్ళీ అప్లోడు చేసే అన్నీ వీడియోస్ కి కూడా రాజు కామెంట్ చేస్తున్నాడు నీకు వీడియోస్ ఘాట్ చేయడం రావట్లే అని అందుకే నీకు డబ్బులు కూడా రావట్లే అని డబ్బుల విషయం అనేసరికి ప్రియ కి కూడా నిజమే కధ అనిపించినది రాజు కామెంట్ కి ప్రియ రిప్లే ఇచ్చింది ఏం చేయాలి అని ఏం చేయాలో నీకు నేను మెయిల్ చేస్తా అంటాడు రాజు

ప్రియ కి ఒక రోజు మద్యానం మెయిల్ వస్తుంది రాజు దగ్గర నుంచి అందులో ఎలా వీడియోస్ ఘాట్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అని ఉంటది

ప్రియ అవి ఫాలో అయ్యాక ప్రియ కి మంచి రీచ్ వచ్చి డబ్బులు కూడా వస్తాయి

ఇలా రాజు అని ఒక అబ్బాయి నాకు హెల్ప్ చేశాడని అశోక్ కి చెప్పాలి అనుకుంటది ప్రియ కానీ ఎందుకో మళ్ళీ అశోక్ ఫీల్ అవుతాడాని అశోక్ ని బాధపెట్టడం ఎందుకని చెప్పదూ

కొన్ని రోజులకి ప్రియ కి సోషల్ మీడియా లో రీచ్ తగ్గి మళ్ళీ డబ్బులు రావు అప్పుడు ఈ సారి రాజు కి ప్రియ మెయిల్ చేస్తుంది ప్రియ

రాజు మెయిల్ లో కాల్ చెయ్ చెప్తా మెయిల్ లో అయితే కష్టం అంటాడు ఒకరి నెంబర్ ఒకరు తీసుకుంటారు  

ప్రియ అంటుంది మా ఆయన ఉన్నాడు వెళ్ళాక చేస్తా అని చెప్తుంది

ఇదే ప్రియ చేసిన తప్పు నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1

నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1

అశోక్ బయటికి వెళ్ళాక ప్రియ రాజు కి కాల్ చేస్తుంది అప్పుడు ప్రియ రాజు తో మాట్లాడి సోషల్ మీడియా లో రీచ్ పెరగడానికి తగిన సలహాలు తీసుకుంటుంది

మరుసటి రోజు అశోక్ డ్యూటి కి వెళ్ళాక రాజు ప్రియకి కాల్ చేస్తాడు ప్రియ జస్ట్ కాసువల్ గా మాట్లాడుతుంది అలా మాట్లాడుతూ ఉంటుంది

ఒక రోజు అశోక్ తో ప్రియ కి వాళ్ళ పేరెంట్స్ విషయం లో గొడవ జరుగుతుంది అప్పుడు ప్రియ ఏడుస్తూ ఉంటుంది అంతలో నే అశోక్ డ్యూటి కి వెళతారు కోపంగా

ప్రియ రాజు ప్రేమ కథ నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1  

రాజు కాల్ చేస్తాడు ప్రియ కి ప్రియ ఏడుస్తూ ఉంటుంది రాజు ప్రియ తో చాలా ప్రేమ గా మాట్లాడతాడు చాలా బ్రతిమీలాడి ఓదారుస్తాడు ప్రియ తినకుండా ఉంటే చాలా ప్రేమ గా మాట్లాడి కాల్ లో నే తినేల చేస్తాడు

అది ప్రియ కి చాలా బాగా నచ్చుతుంది అలా

కొన్ని రోజులకి ప్రియ కి ఒక పాప పుడుతుంది పాప పుట్టాక కొంత డబ్బు సమస్య వస్తుంది ప్రియ అశోక్ ఏం చేయాలి అని కర్చులు తగ్గిస్తారు అలా చాలా అత్యవసరం అయితే ప్రియ రాజు ని డబ్బులు అడుగుతుంది రాజు ఇస్తాడు అలా రాజు చేసే సహాయానికి ప్రియ రాజు చాలా క్లోస్ అవుతారు అలా ఉండగా

అశోక్ ఆఫీసు లో ఓవర్ టైమ్ డ్యూటి చేస్తాడు అప్పుడు ప్రియ వద్దు అంటుంది అశోక్ అంటాడు మన కి డబ్బులు కావాలి మన పాప కోసం కాబట్టి ఇలా చేయాలి ఏం కాదు ఇంటికి కొద్దిగా లేట్ వస్తా నువ్ తిని పడుకొ కొన్ని రోజులకి అంతా సర్దుకుంటుంది అంటాడు అశోక్

ప్రియ ఒంటరిగా ఫీల్ అవడం రాజు తో రోజు కాల్ మాట్లాడడం కొన్ని సార్లు వీడియొ కాల్స్ మాట్లాడడం జరుగుతూ ఉండేవి రాజు కి ఇష్టం ఉన్న బట్టలు చీరలు కట్టేది అలా ప్రియ అశోక్ ల మద్య దూరం పెరిగేది రాజు కి ప్రియ కి దూరం తగ్గేది

ఒకరోజు ప్రియ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగా లేదని చెప్పి అశోక్ ని హాస్పిటల్ వెళ్దాం అంటుంది ప్రియ అప్పుడు అశోక్ కి బాగా ఆఫీసు పని ఉంది రాను అంటాడు అప్పుడు  పాప ని స్కూల్ కి పంపి రాజు కి కాల్ చేస్తుంది ఏదో స్వంత మొగుడుకి చేసినట్టు అశోక్ డ్యూటి కి వెళ్ళగానే రాజు ప్రియ ని బైక్ మీద తీసుకెళ్తాడు

ప్రియ కి కొత్త టచ్ మరియు కొత్త మనిషి తన దగ్గర వచ్చే మంచి సెంటు వాసన ప్రియ కి నచ్చుతాయి ప్రియ కూడా శారీరకంగా చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది

రాజు బైక్ ఎక్కి వెళ్ళి వాళ్ళ చూట్టాలని చూసి వచ్చే దారిలో రాజు నా ఇల్లు చూస్తావ అంటాడు అప్పుడు ప్రియ కి కూడా చూడాలి అనిపిస్తుంది  ఎందుకంటే ప్రియ కి రాజు అంటే మంచి ఒపీనియన్ ఉంటుంది వెళ్ళాక

రాజు ఇంట్లో ప్రియ పోటో ఉంటుంది ప్రియ చూసి షాక్ ఏంటి నా పోటో ఉంది అని అడుగుతుంది అప్పుడు రాజు చెప్తాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న అంటాడు ప్రియ చేయి పట్టుకుంటాడు ప్రియ కూడా ఏం అనలేకపోతుంది ఎందుకంటే ప్రియ కి డబ్బులు సహాయం మరియు ఎప్పుడు బాధలో

ఉన్న ప్రేమ గా మాట్లాడతాడు అని అన్నింటికంటే ముఖ్యం ప్రియ అశోక్ తో కలిసి చాలా రోజులు అవుతుంది

ఆ సమయం లో అశోక్ తన చేయి పట్టుకొన్ని తన మీదకి లాగగానే ప్రియ రాజు కి దాసోహం అవుతుంది రాజు ఏం చేసిన కాదు అనలేక పోతుంది రాజు ఏం చేసిన చేయించుకునే అంతలా తన అందాలని తన శరీరం లో ఉన్న అన్నింటినీ రాజు కి ఇచ్చేస్తుంది రాజు మరియు ప్రియ చాలా ఆనందంగా వాళ్ళ రతి యోగం జరుపుకుంటారు

ఉన్న ప్రేమ గా మాట్లాడతాడు అని అన్నింటికంటే ముఖ్యం ప్రియ అశోక్ తో కలిసి చాలా రోజులు అవుతుంది అందువల్ల

ఆ సమయం లో అశోక్ తన చేయి పట్టుకొన్ని తన మీదకి లాగగానే ప్రియ రాజు కి దాసోహం అవుతుంది రాజు ఏం చేసిన కాదు అనలేక పోతుంది రాజు ఏం చేసిన చేయించుకునే అంతలా తన అందాలని తన శరీరం లో ఉన్న అన్నింటినీ రాజు కి ఇచ్చేస్తుంది రాజు మరియు ప్రియ చాలా ఆనందంగా వాళ్ళ రతి యోగం జరుపుకుంటారు

ప్రియ కి ఒక ఫ్యామిలీ ఉంది అనే విషయమే మర్చిపోతుంది అలా అయ్యాక రాజు ప్రియ ని వాళ్ళ ఇంట్లో ధించుతాడు అప్పుడు ప్రియ ఇంట్లో కి వెళ్ళే ముందు రాజు కి ఒక ముద్దు ఇస్తుంది

ప్రియ కి అంత ఇష్టం రాజు అంటే అంతలా అయిపోయింది ప్రియ

ప్రియ ఇంటికి వచ్చేసరికి పాప ఇంట్లో ఉంటుంది అశోక్ ఇంకా ఇంటికి రాడు ప్రియ అశోక్ కి కాల్ చేసి చాలా హ్యాపీ గా మాట్లాడుతుంది అశోక్ ఇంటికి వచ్చేదాకా రాజు కి కాల్ చేసి మాట్లాడుతుంది

అసలు కథ ఇప్పుడు మళ్ళీ మొదలైంది నొవెల్స్ యంగ్ అడల్ట్స్ పార్ట్-1

అశోక్ రాజు కాళ్ళు ఎందుకు విరిచేస్తాడు ప్రియ ని ఇంట్లో ఎందుకు సిగిరేట్లతో కాలుస్తాడో తరువాత పార్ట్-2 లో చూద్దాం

కథ చదివినందుకు ధన్యవాదములు మీ లియానో అజిత్

1 thought on “novels young adults”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *