అమ్మాయి గారు మీ అబ్బాయి లు

అమ్మాయి గారు మీ అబ్బాయి లు ఈ బ్లాగ్ లో స్త్రీ లని గాని పురుషులని గాని ఎవ్వరిని ఉదేశించి రాసినది కాదు ప్రస్తుతం ఉన్న సొసైటీ ని గుర్తుంచుకొని రాసిన ఆలోచన అంతే ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించగలరు

అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఎందుకు రాస్తున్న అంటే అమ్మాయి లు ఈ లోకాన్నే శాషించారు ఎప్పుడు ఎప్పుడైనా ఎప్పటికైనా ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన సృష్టి లో బాగం కావొచ్చు స్త్రీ లు అనుకుంటే మనకి అన్ని అవుతారు

స్త్రీ జాతికి జరిగిన అన్యాయం అమ్మాయి గారు మీ అబ్బాయి లు

పురాణాల్లో చూసుకుంటే:

ఆడవాళ్లకి కన్నెత్తి చూసే అవకాశం కూడా లేదు అమ్మాయిలను శారీరకంగా చూసుకున్న అమ్మాయిని తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరు ఎప్పుడైనా వాడుకున్నారు మరియు ఎప్పటి లాగ కాకుండా ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలు వాడు రాజు అయితే ఎలాంటి మోరల్స్ లేవు ఎవరిని ఎక్కడ వాడుకోవలో అక్కడ వాడుకున్నారు కాకపోతే పురాణాలు చదవండి మీకే ఒక అవగాహన వస్తుంది

అప్పట్లో స్త్రీ జాతికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది

ఆధునిక కాలం మొదట్లో:

ఒక స్త్రీ తను ఒక మగాడినే పెళ్లి చేసుకున్న ఒక రాజు కో ఒక దొర కో నచ్చితే ఆమె భర్త ను చంపి మరీ ఆమెను కామానికి భలి చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి రాజ్యంగం లో స్త్రీ లకు సమాన హక్కు కల్పించారు

ఆధునిక కాలం మొదట్లో స్త్రీలకి జరిగిన అన్యాయం అమ్మాయి గారు మీ అబ్బాయి లు

ఢిల్లీ నరేలా ఘటన

ఢిల్లీ నరేలా ప్రాంతంలో, రెండు 9 ఏళ్ల బాలికలు నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరు పురుషులచే గ్యాంగ్ రేప్‌కు గురయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ కుమార్ (37) మరియు మునిల్ కుమార్ (24) అనే వ్యక్తులు అరెస్టు చేయబడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గుజరాత్‌లో గౌరవ హత్య

గుజరాత్‌లోని బనాస్కంఠా జిల్లాలో, 18 ఏళ్ల నీట్ అభ్యర్థి చంద్రికా చౌధరీ తన కుటుంబ సభ్యులచే గౌరవ హత్యకు గురయ్యారు. ఆమె వైద్య విద్యను అభ్యసించాలనే ఆశయాన్ని కుటుంబం “అపకీర్తి”గా భావించి ఈ ఘాతుకానికి పాల్పడింది.

మహిళలపై లైంగిక వేధింపులు – రెజ్లర్ల నిరసన

2023లో, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు ఢిల్లీలో నిరసనలు నిర్వహించారు.

హర్యానాలో మహిళలపై వివక్ష

హర్యానాలో, మహిళలపై జరుగుతున్న లైంగిక వివక్షను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మొబైల్ డేటాను ఉపయోగించి ఫీటిసైడ్ నెట్‌వర్క్‌లను ట్రాక్ చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలతో, మహిళల భద్రతను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పుడున్న కాలం లో:

కాని ఇప్పుడు కాలి ప్రభావమో లేక రాజ్యంగం ఇచ్చిన రైట్స్ వాళ్లనో ఒక అమ్మాయి ఏదైనా చేస్తుంది అంటే ఫ్రీడమ్ కాబట్టి ఎప్పుడున్న అమ్మాయి లతో పెట్టుకోలేం ఒక అమ్మాయి ఎవరిని ఏం చేయాలో చేస్తుంది మరియు ఎంత మందిని అయినా పెళ్లి చేసుకునే విధానాలు ఉన్నాయి మన చట్టం లో

స్త్రీలకి జరిగిన వేధింపులు అమ్మాయి గారు మీ అబ్బాయి లు

చట్టం లో చూసుకుంటే ఒక చిన్న వివరణ:

సెక్షన్ 498A: పెళ్లైన మహిళపై భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత అంశాలను తప్పకుండా గుర్తించే చట్టం. సాధ్యమైనంత విలువైన రక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఉంది.

  • కానీ, దానికి పొరపాటుగా లేదా ప్రత్యర్థతగా పాత్రధారులపై అసంపూర్ణ సమాచారం ఆధారంగా కేసులు తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో దుర్వినియోగంగా మారింది.

అలాంటి సందేహిస్తున్న సందర్భాల్లో న్యాయ వ్యవస్థ జాగ్రత్తగా వ్యవహరించి, నేర నిరూపణకు ఆధారాలపై ఎక్కువ ఆధార పడుతున్నది

దీన్ని కూడా తప్పుగా వాడుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒకటి సాక్ష్యాన్ని పుట్టించడం పుట్టించడం కోసం ప్రయత్నపూర్వకంగాఏ వ్యవహరించడం రెండు ఒకటే ఎలా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి

అమ్మాయి లు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్లకే తేలిదు కాబట్టి వాళ్లతో జాగ్రత్త గా వ్యవహరించడం మంచిది

  • బెంగళూరులో భార్య-ఆఫరాధారుడిచే భర్త హత్య
  • బలియా: భార్యతో కలసి ప్రేయసి కూడా హత్య లో సంభంధం
  • అమేథీలో ఘోరమైన మృతిచంప: భార్య చేత మేరురంధ్రం మూటిందనడం
  • సంబాల్ (ఉత్తర్‌ప్రదేశ్): సితార భార్యతో కలిసి ఓ వ్యక్తిని హత్య
  • ముంబై (నలాసోపరా): భర్తను ఇంట్లోనే మెట్ల కింద దాచి

కాని ఇలా చాల జరిగాక చాల తక్కువ వెలుగు లోకి వచ్చాయి

కాని మొదట ఒక అమ్మాయి ప్రేమ పేరుతో చేసే మోసాలు ఎన్నో మరి వాళ్ళ పరిస్థితుల ప్రభావమో లేఖ కావాలనే చేస్తారో తేలిదు ఎందుకంటే

 ఇది ఒక చక్రం అమ్మాయి గారు మీ అబ్బాయి లు

అమ్మాయిల వీక్నెస్ 

ప్రేమికుడు

కొందరు అమ్మాయిలు అనుకుంటారు నాకు ఒక మంచి ప్రేమికుడు ఉంటే బాగుంటుంది అని

కాని ఆమె ని ఒకడు మోసం చేశాక ఆమె కి ప్రేమ మీద ఉన్న నమ్మకం పోయి ఇంకొక అబ్బాయిని మోసం చేయాల్సి వస్తది కాని వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకొకరికి ఎందుకు చేయాలి అనుకోరు ఇదే పరిస్థితుల ప్రభావమో లేదా కావలని చేస్తారో తెలిదు

అలాగే ఆ అమ్మాయి చేతిలో మోసపోయిన వాడు మళ్ళీ ఇంకో అమ్మాయిని మోసం చేస్తాడు అంతే ఇదంతా ఒక చక్రం

కాని ఇక్కడ దేవుడు రాసిన గీత ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి కి అమ్మాయి ని చూడగానే ఒక అట్రాక్షన్ పుడుతుంది దీన్నే తెలుగు లో లేడీ వీక్నెస్ అంటారు

అమ్మాయి లకి అబ్బాయిని చూడగానే ఎట్రాక్ట్ ఎం అవరు

కాని అపైకి మాత్రం అమ్మాని చుడాకానే అట్రాక్షన్ పుతుత్తుండి ఎండుకొ తేలుతు

ఇంకా గట్టిగా మాట్లాడితే అమ్మాయిలని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఒక కామ వాంచ ఎక్కువ శాతం అబ్బాయిలకే ఉంటుంది

అది కనిపెట్టిన అమ్మాయి అబ్బాయిలని ఈసీ గా మోసం చేసేస్తుంది దానికి ప్రతి ఫలంగా అమ్మాయి ఏదో ఒకటి ఇస్తుంది

అబ్బాయిల వీక్ నెస్ అమ్మాయి గారు మీ అబ్బాయి లు

కాని అక్కడే అబ్బాయిలు స్టిక్ అవ్వడం లేదా

ఒదిలేసి వెళ్లిపోడం లాంటివి చేస్తారు ఎం జరిగిన ఎవరు ఎక్కువ సుఖాన్ని వాళ్లతో పొందుతారో తరువాత కష్టాలు కూడా వాళ్లకే ఎక్కువుంటాయి

కాని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకునే శక్తి మాత్రం ఒక అమ్మాయికే సాధ్యమైన పని

కనిపించిన అబ్బాయిలకి అంత  లేదు

కొన్ని విషయాల్లో మాత్రం అమ్మాయి లు ఓవర్ గా ఆలోచిస్తారు ఏంటంటే అమ్మాయిలు కలల్లో బ్రతుకుతారు అమ్మాయిలకి ప్రపంచాన్నిన్ ఎలేసే లాంటి వాడు వాడు తలుచుకుంటే భూమి ఆకాశాని ఏకం చేసేవాడే కావలి అలాంటోడు అమ్మాయికి భర్తగా కావలి అనుకుంటారు

నిజంగా భూమి ఆకషాన్ని ఏకం చేసే అంత పవర్ ఉన్నోడు ఒక్క అమ్మాయి చాలు అనుకోక పోవడం లో తప్పు ఏం లేదు కద

అలా వుంది ప్రస్థుత లోకం కాబట్టి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఊహల్లో బ్రతకడం మానేయండి రియాలిటీ కి రండి ఎక్కడ్ ఎవ్వరు అన్ని విధాలుగా కరెక్ట్ పర్సన్స్ లేరు అందరు ఏదో ఒక తప్పు చేసిన వాళ్లే కానీ వాళ్ళు మనతో ఉన్నప్పుడు బాగా ఉంటున్నార లేదా చూసుకోండి

నమ్మడానికి కొద్దిగా కస్టంగా ఉన్న ఇది నిజం మనం అవతల వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనమే మొదటి పరిచయం ఏం కాదు ఎందుకంటే మనలాగే మనకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నరేమో ఏం చేస్తాం

అలా ఉన్నప్పుడు ఎక్కువ విలువ మనకి ఎక్కువ విలువ ఎసతున్నార లేదా చూసుకోవాలి మనలాగా వాళ్ళ తో కూడా ఎన్నో చేసి ఎన్నో చూసి ఉంటారు కాబట్టి మానాకోసమే వాళ్ళు పుట్టారు వాళ్లకోసమే మనం పుట్టాము అనుకుంటే మాత్రం మనమే మోసపోతాం కాబట్టి

ఎవ్వరూ మనకోసం పుట్టలేదూ ఎవ్వరి కర్మ అనుసారం వాళ్ళు పుట్టారు కాబట్టి మనం ఎవ్వరి కోసం ఎక్కువ ఆలోచించొద్దు ఎందుకంటే ఎవ్వరూ మన కోసం పుట్టలేదు కాబట్టి ఇదే పచ్చి నిజం

ఒకే ఒక విషయం నేను అడుగుతా ఒక్క అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా వాళ్ళు వాళ్ళ వర్జినిటీ కోల్పోయిన విషయం అపోజిట్ పర్సన్స్ కి ఎందుకు చెప్తారు చెప్పండి అందరికి ఒక ఆత్మ గౌరవం ఉంటది కధ అందుకే ఎవ్వరు ఎవ్వరిరి జడ్జ్ చేసే అంత ఉద్ధేశం తో ఎవ్వరు ఉండకండి ఇప్పుడు మీతో ఉన్న అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పర్సన్ కావొచ్చు మీతో ఎలా వుంటున్నారో చూసుకోండి అయినా ఇంకా వాళ్ళు అదే తప్పుడు పనిలో ఉన్నారు అంటే విలైనంత తొందరగా విడిపోండి అంతే

సొసైటీ అమ్మాయి గారు మీ అబ్బాయి లు

అలా చేయాలి అంటే మీకు సొసైటీ గుర్తుకు వస్తుంది కొన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుంటే సొసైటీ మన బెడ్ రూమ్ దాక వచ్చి మన ప్రాబ్లమ్స్ చూస్తుందా సొసైటీ గురించి బయపడి జీవితాన్ని నాశనం చేసుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మీరు మరియు మీరు ప్రేమించిన వ్యక్తి మీకు పిల్లలు ఉంటే వాళ్ల గురించి తప్ప మనం ఎవ్వరికి గురించి ఆలోచించిన మన సంసారం లో నిప్పులు పోసుకున్నట్టే

సొసైటీ

అంతేందుకు కొన్ని సార్లు మన పేరెంట్స్ కూడా మన గురించి మన బాగు కోసం చేస్తున్నాం అనుకొని అడ్వాన్స్ కంప్యూటర్ లా ఆలోచించి వాళ్లకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తారు

తీరా తెలిసాక మనం వాళ్ళని ఏం అనలేని పరిస్థితి ఎందుకంటే మన పేరెంట్స్ కాబట్టి వాళ్ళు సొసైటీ లో తప్పుడు సమాచారం వినే కొన్ని దరిద్రపు సలహాలు ఇస్తారు మనకి వాటిని మనం నమ్మి మోసపోతాం అంతే

కాబట్టి మన గురించి మనం ఆలోచిస్తే చాలు అలా వుంటే సొసైటీ కే కాదు అందరికి మంచిది

బ్లాగ్ చదివినందుకు ధన్యవాదములు మీ లియోనో అజిత్

ఇంకా చదవండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *