ప్రేమ భాషలు భాగము-2
ప్రేమ భాషలు – భాగం 1
ప్రేమభాషలు భాగము-2 మీరు ఈ కథ చదవకపోతే ముందు పార్ట్ 1 చదివి తరువాత పార్ట్ 2 చదవండి
ముందు మాట
ప్రేమభాషలు భాగము-2 కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ప్రేమ అనేది ఒక అట్రాక్షన్ స్టేజ్ లో ఉంటే మనం ఈజీ గా బయట పడొచ్చు కాని అందులో మునిగిపోతే మాత్రం కష్టం అయితే అందు లో ఫస్ట్ లవ్ ఐతే ఇంకా కష్టం ఇంకా పిచ్చి లోకి వెళ్ళిపోతారు
కాబట్టి ఫస్ట్ లవ్ అయినా సెకండ్ లవ్ అయినా మనం కొంచెం ధైర్యంగానే ఉండాలి టైమ్ వస్తే విడిపోడానికి రెడీ వుండాలి ఎందుకంటే అందరు మన తో ఉండడానికి రెడీ ఉండరు ఎవరి స్వార్థం ఎలాంటిదో మనకి తలిదు అందరు మనుషులు పైకి బానే కనిపిస్తారు కాని వాళ్ళ లోపల మనల్ని ప్రేమించడం పట్ల ఎలాంటి స్వార్ధం ఉందో మనకు ఎలా తెలుస్తుంది
కాబట్టి శివ విషయం లో కూడా అదే జరిగింది అని నాకు అనిపించింది

మనం చాల కథలు దగ్గరనుంచి చూస్తాం బట్ ప్రేమ లో ఉన్న వ్యక్తులు ఎలా ప్రేమని ఫీల్ అవుతున్నారో చెప్పడం కొంచెం కష్టం
అలాగే శివ కి కూడా ఇదే జరిగింది
ఇంకా కథలోకి వెళ్దాం
కరీంనగర్ నుంచి ఇంటికి ప్రేమభాషలు భాగము-2
శివ ఏడ్చుకుంటూ బస్ స్టాప్ నుంచి లేచి బస్ ఎక్కాడు శివ కి ఒక చిన్న ఇగో వుంటది ఎలా అంటే తనని ఎవ్వరు కాదన్న అక్కడి నుంచి వెళ్లిపోవడం అలవాటు అలాగే అప్పుడు శివ అనుకున్నాడు వద్దు ఈ లవ్ తొక్క ఎం వద్దు అనుకొని బస్ ఎక్కి బస్ లో కూర్చోని
ఇంటర్ లో శివ తో చదువుకున్న అమ్మాయికి కాల్ చేసి మాట్లాడతాడు కొద్దిగా రిలీఫ్ అవుతాడు అప్పుడు శివ అనుకుంటాడు నిజమే ప్రియ ని నిజంగా చూస్తే మర్చిపోడం కష్టం అయ్యేది కానీ ఎప్పుడు ఈజీ అయ్యింది కాబట్టి ప్రియ కోసం ఆలోచించి మన లైఫ్ ని ఎందుకు వేస్ట్ చేసుకోడం అనుకున్నాడు ఇంటికెళ్లి పడుకున్నాడు

అర్ధ రాత్రి 2 గంటలకి ప్రియ నుండి కాల్ శివ కాల్ లిఫ్ట్ చేస్తే ప్రియ అంటుంది ఇంటికి వెళ్లావ అని శివ అంటాడు ఇంటికొచ్చా ఎందుకు అలా మాట్లదావ్ అంటాడు అప్పుడు ప్రియ కాల్ కట్ చేస్తుంది మార్నింగ్ శివ కి నిద్ర లో బ్రెయిన్ లో అవే ఆలోచనలు నిద్ర లేచి ప్రియకి కాల్ చేస్తాడు అప్పుడు ప్రియ లిఫ్ట్ చేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు లైఫ్ లో నువ్వైనా హ్యాపీ ఉండు అంటుంది కాని శివ చాలా బాధపడతాడు శివ కాలేజ్ కి వెళ్లాలని స్నానం చేయడానికి బాత్రూం వెళ్తాడు శివ కి తెలియకుండానే ఏడుస్తుంటాడు అలా ఏడుస్తూ తను ఎప్పుడు స్నానం చేయలేదు ఎలాంటి నరకం నా లైఫ్ లో ఉండకూడదు అనుకుంటాడు
కానీ శివ అనుకున్నట్టు మర్చిపోవడం అంత సులభమా?
కాదు కద కాని ఈ సారి శివ కి కాలేజీ వెళ్లాలి అనిపించదు!
కాలేజీ వెళ్లే దారిలో అడవి లాంటి ఒక ప్రదేశం ఉంటుంది అక్కడికి వెళ్లి ప్రియ కి కాల్ చేస్తాడు ప్రియ కాల్ లిఫ్ట్ చేసి అప్పుడు ఫుల్ స్టోరీ చెప్తుంది
నిజంగానే నాకు క్యాన్సర్ కాకపోతే ఇది ఫస్ట్ స్టేజ్ అంట సో పెద్ద ప్రాబ్లమ్ లేదంట కాని అన్ని రిపోర్టులు వచ్చాక కెమోథెరఫీ స్టార్ట్ చేస్తారంట నేను ఉంటానా చచ్చిపోతానా అనేది నాకు తెలిదు నా వల్ల నీ లైఫ్ వేస్ట్ అవుతుంది అని నైట్ అలా చెప్పా అంతే నువ్వు ఎం బాధపడకు కొన్ని రోజులు అయ్యాక నువ్వే మర్చిపోతావ్ అని చెప్తుంది
ఆగని కన్నీళ్లు ప్రేమభాషలు భాగము-2
అలా అనగానే శివ కి కన్నీళ్లు ఆగవు మల్లి అది పబ్లిక్ ప్లేస్ కాదు అడవిలో ఉన్నాడు కాబట్టి ఫ్రీడమ్ గా ఏడుస్తున్నాడు ప్రియ అంటుంది నువ్ ఏడుస్తే నేను కాల్ కట్ చేస్తా ఇంకెప్పుడు నాతో మాట్లాడాలేవ్ అంటుంది మల్లి శివ ఏడుపు ఆపుకొని నువ్వు ఎన్ని రోజులైనా వుండు ఉన్నన్ని రోజులు నాతో వుండు మనం కలుద్దాం అంటాడు కాని ప్రియ కలవను అంటుంది అప్పుడు శివ అంటాడు ఎట్లీస్ట్ కాల్ అయినా మాట్లాడు అంటాడు
ప్రియ అంటుంది కాల్ ఎప్పుడో కుదిరినప్పుడు చేస్తా లేకపోతే అస్సలు చేయను అంటూ కాల్ కట్ చేస్తుంది శివకి ఎం చేయాలో అర్ధం కాక ఇంటికెళ్తాడు
తరువాత ప్రియ కాల్ చేస్తుంది కాని జస్ట్ సదారణంగా మాట్లాడుతుంది ప్రియ ని మర్చిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా అవుతుంది
ప్రియ ని మర్చిపోయి ఎలా బ్రతకాల్సి వస్తుందో అని భయం వేస్తుంది శివ కి
మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే మనం ప్రేమించిన మనుషులు మన కోసం ఉన్నారు అంటే వెళ్తాం వస్తారు అంటే వాళ్ళ కోసం చూస్తాం అట్లాంటిది వస్తారో రారో ఉన్నారో లేరో అనే విషయం తెలియకపోతే అది మర్చిపోలేక గుర్తుపెట్టుకో లేక సతమతం లో ఉంటాం కాబట్టి అట్లాంటి పరిస్థితి శివ కూడా ఎదుర్కున్నాడు
మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే మనం ప్రేమించిన మనుషులు మన కోసం ఉన్నారు అంటే వెళ్తాం వస్తారు అంటే వాళ్ళ కోసం చూస్తాం అట్లాంటిది వస్తారో రారో ఉన్నారో లేరో అనే విషయం తెలియకపోతే అది మర్చిపోలేక గుర్తుపెట్టుకో లేక సతమతం లో ఉంటాం కాబట్టి అట్లాంటి పరిస్థితి శివ కూడా ఎదుర్కున్నాడు
లైఫ్ అంత బాధలో ఎలాగు ఒకల అప్పుడే బాధ లో నుంచి బయటికి వస్తున్న శివకి కొన్ని సంగటనలు ఎదురవుతాయి
శివ అన్ని మర్చిపోయి పడుకుంటాడు అర్ధ రాత్రి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే ప్రియ శివ కి హ్యాపీ నే మల్లి మాట్లాడుకుంటారు కెమోథెరఫీ అంటే చాలా నొప్పి చాల పెయిన్ బరిస్తున్న అని ఏడుస్తుంది శివ మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పగానే ప్రియ కాల్ కట్ చేస్తుంది
మల్లి శివ పొద్దున్నే కాల్ చేస్తాడు ప్రియ కి కాని ప్రియ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది మల్లి 2 లేదా 3 రోజులు బాధలో వుంటాడు శివ మల్లి ఒక 20 రోజులకి కి అలా పడుకున్నాక అర్ధ రాత్రి మల్లి అలాగే ఫోన్ వస్తుంది
శివకి మొట్ట మొదటి సారి ప్రియ కాల్ ఎత్తడానికి బయపడతాడు ఆలోచిస్తాడు కాని లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు మల్లి కొంచెం సేపు మాట్లాడి ప్రియ కాల్ కట్ చేస్తుంది
పొద్దున శివ మల్లి ప్రియ కి కాల్ చేస్తే ప్తియ నంబర్ స్విచ్ ఆఫ్ అలాంటి బాధ నిజంగా అనుభవించే వాడికే తెలుస్తది అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఆ కాల్ కోసం శివ ఎదురు చూసాడు కానీ ఆ కాల్ మల్లి రాలేదు

ఎండ్ ఆఫ్ ధ స్టోరీ ప్రేమభాషలు భాగము-2
మీకు ఎలా వున్నా కాని నిజంగా ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమించుకున్నారు బాగనే వుంది కాని చూసుకోకుండా అలా లవ్ చేసుకొని చూసుకోకుండానే విడిపోయారు నిజంగా అలా సాధ్యంఅవుతుందా
అలా సాధ్యం అయితే అది నిజంగా జరిగితే వాళ్ళ జీవితం లో ఒక్కసారైనా వాళ్ళు ఎలా వున్నా ఈ ఏజ్ లో వున్న వాళ్ళు కలుసుకొని ఒక్కసారైనా మాట్లాడుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిద్ధం మరియు ప్రియ చనిపోతే మాత్రం ఆ విషయం శివ కి తెలియకుండా వుంటే మంచిదని నా ఉద్దేశం
కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించడం కామన్ కానీ అవతల వాళ్ళు మన గురించి ఏం అనుకుంటున్నారో తెలియకుండా బ్రతకడమే జీవితం ఎందుకంటే మనల్ని ప్రేమించి మనల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో లేదో తెలియదు అసలు అవతలి వాళ్ళు మన గురించి ఏం అనుకుంటున్నారో తెలియదు
కానీ ఇక్కడ పచ్చి నిజం ఏమిటంటే మనం ప్రేమించినంత అవతలి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అనుకోడం చాలా తప్పు ఈ ఒక్క విషయం తెలియక చాలా మంది మోసపోతారు
eఎ రోజుల్లో మాత్రం అందరూ స్వార్థం తోనే ప్రేమిస్తున్నారు ముందు డబ్బు మరియు పేరు కోసం ఇంకొందరు ఇంకా దేనికో వగైరా కోసం కాబట్టి అవి వాళ్ళనుంచి దూరం అవ్వగానే విడిపోతున్నారు
జనాలు మనుషులను చూసి ప్రేమించడం ఎప్పుడో మర్చిపోయారు అదే నిజమైన ప్రేమ అని అందరికీ తెలుసు కానీ అది వద్దని ముందు ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి తిరగడానికి కార్లు కావాలి ఇంకా ఏదైనా చేయడానికి రూమ్ కావాలి
ఎందుకంటే ఒకరిని ఒకరు అర్దం చేసుకోడానికి రూమ్ కావాలి శారీరకంగా కలవాలని అనుకుంటారు అది నిజమే కావొచ్చు కానీ కలిశాక మోజు తీరి విడిపోతే ఏంటి సంగతి ఆలోచించరు అబ్బాయి లు అమ్మాయి లు అందరూ అలానే ఉన్నారు అసలు ఒక ప్రేమ కథలో వాళ్ళు ప్రేమించడం పట్ల వాళ్ళ ఉద్దేశం ఏమిటో చెప్పడం కష్టం ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఏమిటో కథ
ఇలాంటివి అన్నీ వింటే అసలు ప్రేమ అంటే నే విరక్తి కలుగుతుంది కదా కానీ ఏం చేయలేని పరిస్థితి
కానీ మనం దీని గురించి ఎన్ని మాట్లాడుకున్న ప్రేమలో స్వర్గం అంటే ఎలా ఉంటదొ తెలీదు కానీ ప్రేమ లో తెలుస్తుంది అది లవ్ పవర్
నిజమైన ప్రేమ దొరికితే మాత్రం ఏదైనా సాదించే దమ్ము వస్తుంది కాబట్టి మీరు ఒక మంచి పర్సన్ ని ఎంచుకోండి తరువాత వాళ్ళ ప్రవర్తన చూడండి వాళ్ళ అందాలని చూసి మోసపోకండి నికంటే ముందే వాళ్ళకి ఇంకోకలు తెలిసి ఉంటే వాళ్ళతో వెళ్ళడానికి ఏం మాత్రం ఆలోచించరు
రీడర్స్ మీకేమైనా ఈ లవ్ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్ ఏదైనా నేను పబ్లివ్ గా అప్రూవ్ చేస్తా
కథ చదివినందుకు ధన్యవాధలు మీ లియోనో అజిత్


